విదేశీ కరెన్సీ డిపాజిట్లపై కేంద్రమంత్రి నిర్మలమ్మ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు PSB అధికారులతో భేటీ కానున్నారు. ఇటీవల భారత్‌కు విదేశీ కరెన్సీ రాక భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో డిపాజిట్ల పెంపునకు కేంద్రం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. విదేశీ కరెన్సీ దేశానికి వచ్చేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేదానిపై అధికారులతో చర్చించనున్నారు.
వార్తలు
విదేశీ కరెన్సీ డిపాజిట్లపై సమీక్షనున్న నిర్మలమ్మ


