VZM: 'నవోదయం-2.0'లో భాగంగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎక్సైజ్ ఏఎస్పీ సంతోష్ ఆధ్వర్యంలో ఆదివారం సందుబడి, పల్లం తులసి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 5,500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అలాగే 370 లీటర్ల నాటు సారా, 500 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
వార్తలు
ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో ఎక్సైజ్ దాడులు


