హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ASF: వాంకిడి మండలం గోయేగం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని మండలంలోని పుల్లారా గ్రామానికి చెందిన దేవ్‌రావుగా గుర్తించారు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.