హైదరాబాద్: 28°C
వార్తలు

'నిర్మల్‌లో ప్రణాళిక బద్ధంగా చదివాలి'

నిర్మల్ జిల్లాలో విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న విద్యార్థులకు సూచించారు. నిర్మల్ అర్బన్ కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు చదువుకోవాలని సూచించారు.