KNR: చిగురుమామిడి మండలం ఇందుర్తి జడ్పీ ఉన్నత పాఠశాల 1981-82 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం కలుసుకున్న విద్యార్థులు, అప్పటి గురువులను సత్కరించి పాఠశాల రోజుల అనుభవాలను గుర్తుచేసుకున్నారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుంటూ పాత స్నేహాలను మరింత బలోపేతం చేసుకున్నారు.
వార్తలు
ఇందుర్తిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


