హైదరాబాద్: 28°C
వార్తలు

రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: సుంకె రవిశంకర్

KNR: పంట పొలాలకు సాగునీరు కోరిన రైతులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఖండించారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. రాజకీయ విమర్శలకు బదులుగా రైతుల సాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు.