ఉక్రెయిన్ ప్రధాని యులియా స్విరిడెన్‌కో తన పదవికి రాజీనామా చేశారు. దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రభుత్వంలో మార్పులు ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం అతి క్లిష్ట సమయాలను ఎదుర్కొన్నప్పుడు.. ప్రభుత్వానికి నేతృత్వం వహించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. తదుపరి చర్యల గురించి దేశాధ్యక్షుడితో చర్చించినట్లు తెలిపారు.
వార్తలు
ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా


