హైదరాబాద్: 28°C
వార్తలు

పుణేలో సిరిసిల్ల క్రీడాకారిణికి కాంస్యం

SRCL: పుణేలో జరిగిన 5వ ఇండియా పారా తైక్వాండో జాతీయ ఛాంపియన్షిప్‌లో పారా పూంసే P72 విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన భూక్యా సక్కుబాయి కాంస్య పతకం గెలుచుకున్నారు. తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ ఈ. గణేష్ యాదవ్ నాయకత్వంలో, SMA అకాడమీ కోచ్ ఈ. గౌతమ్ యాదవ్ శిక్షణలో ఈ విజయం సాధించారు. ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.