హైదరాబాద్: 28°C
వార్తలు

మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గం ఏర్పాటు

AKP: అనకాపల్లి జిల్లా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలుగా దేవకాంత, ప్రధాన కార్యదర్శిగా దేవకి ఎన్నికయ్యారు. నూతన జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఆదివారం అనకాపల్లి సీఐటీయూ కార్యాలయంలో జరిగాయి. కార్యనిర్వాహక కార్యదర్శిగా ఈశ్వరరావును ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా చుక్కల సత్యనారాయణ గౌరవ సలహాదారునిగా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.