ADB: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) గా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి మాధవి తెలియజేశారు. గణితం, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు ఈ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈనెల 17వ తేదీలోగా వారు పనిచేస్తున్న పాఠశాలల్లోని హెచ్ఎం లకు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
వార్తలు
ఏఎస్ఓ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ: DEO


