NDL: నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో మంగళవారం హైదరాబాద్ కోర్ సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. పలు విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 26 ఏళ్లలోపు అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. కాగా, ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.2.80 లక్షల- రూ.3 లక్షల వరకు వేతన ప్యాకేజీ అందజేయనున్నారు.
వార్తలు
రేపు నంద్యాలలో జాబ్ మేళా


