TG: HYD సనత్‌నగర్ ESIC ఆస్పత్రి నుంచి దేశవ్యాప్తంగా 7 ESIC ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్రం ప్రారంభించనుంది. రేపు కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. మిగిలిన ప్రాజెక్టులు అస్సాంలోని బెల్తోలా, TN శ్రీపెరంబుదూర్, AP రాజమండ్రి, GT సురేంద్రనగర్, రాజస్థాన్ కోట ఉద్యోగ్‌నగర్, భవానీ మండిలో దవాఖానను మంత్రి ఆన్‌లైన్‌లో ప్రారంభించనున్నారు.
వార్తలు
దేశవ్యాప్తంగా 7 ఈఎస్ఐసీ ప్రాజెక్టులు


