హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

1. గుడ్లలో ఏవి సమృద్ధిగా ఉంటాయి?
ANS: ప్రోటీన్
2. వాతావరణంలో నత్రజని శాతం ఎంత?
ANS: 78%
3. అరేబియా సముద్రంలో ఏ ద్వీపాలు ఉన్నాయి?
ANS: లక్ష ద్వీప్
4. భూమి యొక్క రెండు చలనాలు ఏమిటి?
ANS:  భ్రమణం మరియు పరిభ్రమణం