AP: SIRలో భాగంగా ఓటర్లు ఎన్యూమరేషన్‌ను పూర్తి చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఫామ్‌లను ఫిల్ చేసి BLOకు సబ్మిట్ చేయాలి లేదా voters.eci.gov.in ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ పూర్తి చేయవచ్చు. EPIC నంబర్, OTP ద్వారా లాగిన్ అయిన తర్వాత పాత రికార్డులతో వివరాలను లింక్ చేయాలి. ఆధార్ eSign ద్వారా ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. లేదంటే ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది.
వార్తలు
రేపే లాస్ట్.. ఇంకా ఫామ్ ఫిల్ చేయలేదా?


