KMR: HYDలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 97 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో బాలరాజ్ రజత పతకం సాధించగా, గ్రెకో రోమన్ విభాగంలో ప్రభు (97 కేజీలు), అంకోష్ (87 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్, అభినందనలు తెలిపారు.
వార్తలు
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ


