హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 13: చరిత్రలో ఈరోజు

1905: భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి జననం
1915: స్వాతంత్య్ర సమరయోధుడు గుత్తి రామకృష్ణ జననం
1924: పత్రికా రచయిత హీరాలాల్ మోరియా జననం
1964: మాజీ క్రికెటర్ ఉత్పల్ చటర్జీ జననం
2014: నోబెల్ బహుమతి గ్రహీత నాడైన్ గార్డిమర్ మరణం
1967: తెలుగు, తమిళ, మలయాళ నటి సీత జననం