నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినీ డాన్స్ మరోసారి అదరగొట్టారు. ప్రొఫెషనల్ డాన్సర్ మాదిరే స్టెప్పులేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆమె 'లవ్‌స్టోరీ' మూవీలోని సారంగదరియా సాంగ్‌కు డాన్స్ చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఎనర్జిటిక్ స్టెప్పులతో పాటు అభినయంతో ఆకట్టుకున్నారు. ఇటీవల భాను మాస్టర్‌తో కలిసి ఆమె డాన్స్ చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
బాలకృష్ణ కుమార్తె తేజస్వినీ ఎనర్జిటిక్ డాన్స్


