AP: నేటి రాజకీయాల్లో రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. రాజకీయ నాయకులు నైతిక విలువలు పాటించాలని, ఎవరైనా సరే పదవులకు రాజీనామా చేసి మాత్రమే పార్టీలు మారాలని సూచించారు. ఏపీలో కొంతమంది బూతులు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి ఎన్నికల బూత్‌లోనే ఓటర్లు బుద్ధి చెప్పాలన్నారు.
వార్తలు
నేటి రాజకీయాల్లో సిద్ధాంతం లేదు: వెంకయ్య


