హైదరాబాద్: 28°C
వార్తలు

ఉప్పల్ స్టేడియంలో ప్రముఖుల సందడి

TG20 లీగ్‌లో అంతిమ సమరం జరుగుతోంది. ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 'ఈ' ఛాంపియన్స్‌, ఖమ్మం ఏసెస్‌ జట్లు తలపడనున్నాయి. తొలుత ఖమ్మం 20 ఓవర్లలో 157/8 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తిలకించేందుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీజీపీ సీవీ ఆనంద్ స్టేడియంలో సందడి చేశారు.