హైదరాబాద్: 28°C
వార్తలు

ఓదెల మల్లన్న పెద్ద పట్నంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PDPL: ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన పెద్ద పట్నం, అగ్నిగుండం మహోత్సవాల్లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.