TG: పశుసంవర్థక, పౌల్ట్రీ రంగాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెరగాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలతో పాటు, పరిశోధన ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందేలా చూడాలని సూచించారు.
వార్తలు
మహిళల భాగస్వామ్యం పెరగాలి: బండారు దత్తాత్రేయ


