హైదరాబాద్: 28°C
వార్తలు

రాజకీయ డ్రామాలు పక్కనపెట్టండి: బండి సంజయ్

TG: BRS, కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు పక్కనపెట్టండని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. NDSA సిఫార్సులను యుద్ధప్రాతిపదికన అమలు చేయండని సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ వేగవంతం చేయాలన్నారు. లేదంటే రైతు ఆగ్రహానికి బలికాక తప్పదని హెచ్చరించారు.