సత్యసాయి: జిల్లాలో ఓటర్ల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాలోని మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో మొత్తం 14,23,839 ఓటర్లకు గానూ వంద శాతం ఎన్యూమరేషన్ ఫారాల (EFs) ముద్రణ, పంపిణీ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 1,576 మంది బీఎల్ఓలు ఈ విధుల్లో పాల్గొంటున్నారు.
వార్తలు
జిల్లాలో వేగంగా సాగుతున్న సర్ ప్రక్రియ


