హైదరాబాద్: 28°C
వార్తలు

క్షుద్రపూజలు.. మాజీ ఎంపీ కోడలు కీలక ఆరోపణలు

శివసేన మాజీ MP వినాయక్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులు తనను క్షుద్రపూజల పేరుతో వేధించారని కోడలు గిరిజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన జుట్టు తీసుకుని క్షుద్రపూజలు చేశారని, హింసించారని పేర్కొంది. దీనిపై స్పందించిన వినాయక్ రౌత్.. భరణం వివాదం వల్లే కోడలు తమపై అబద్ధపు ఆరోపణలు చేస్తోందని, మూడేళ్లుగా ఆమె తమ కుమారుడికి దూరంగా ఉంటోందని స్పష్టం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.