SRPT: ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కారణంగా సూర్యాపేట 1వ పట్టణ పరిధిలో రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సురేష్ తెలిపారు. రాజధాని టీ స్టాల్ సందు, శ్రీరామ్ నగర్, ఎస్‌వీ బోర్‌వెల్స్ వెనుక ప్రాంతం, బ్రాహ్మణ కళ్యాణ మండపం పరిసరాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
రేపు పలుచోట్ల విద్యుత్ అంతరాయం


