హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రాలయం టీడీపీలో చేరికల జోరు

KRNL: కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన కీలక నాయకుడు కృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాఘవేంద్ర రెడ్డి, సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, యువ నాయకుడు రాకేష్ రెడ్డిని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతోనే ఈ చేరిక జరిగిందని పేర్కొన్నారు.