హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త రిసార్ట్స్ ప్రారంభోత్సవానికి ప్రముఖులు

RR: తుక్కుగూడ లేమూరులో ఏర్పాటు చేసిన ట్వైలా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి మధు యాష్కీ గౌడ్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు దేవనాథ జీయర్ స్వామి పాల్గొన్నారు. కర్ణాటక ఎమ్మెల్సీ తిప్పన్న కంకనూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌తో పాటు పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.