హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

GDWL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు మేళతాళాలతో ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.