TPT: నాగలాపురం మండలంలోని బూత్ ఏజెంట్లు తమకు అప్పగించిన ఓటర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వైసీపీ మండల అధ్యక్షుడు అపరంజి రాజు సూచించారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'ఓటర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి'


