హైదరాబాద్: 28°C
వార్తలు

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ల‌ పరిధిలోని రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన వారికి ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్లు గ్రామాలలో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.