హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్‌ఐఆర్ ఫారాలను గడువులోగా సమర్పించాలి

NRML: కుంటాల మండలంలోని సూర్యాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓటర్లు SIR ఎన్యుమరేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను గడువులోగా సంబంధిత BLOకు తప్పనిసరిగా అందజేయాలని గ్రామ సర్పంచ్ రాజన్న కోరారు. ప్రజలు ఫారాలను తమ వద్ద ఉంచుకోకుండా అవసరమైనా ఆధారలతో పాటు సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. అవసరమైన ధృవపత్రాలు సమర్పించకపోతే ఓటరు నమోదుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వివరించారు.