హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం

KMM: చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని శ్రీ సత్యసాయి ప్రేమామృత విద్యానికేతన్ ప్రాంగణంలో యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటారు. ప్రేమతరు మొక్కల నాటే కార్యక్రమంలో మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు తొలి మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.