WNP: రాజకీయ విమర్శలు మాని రైతులకు సాగు నీరు అందించడంపై దృష్టి పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వనపర్తిలో జరిగిన సీపీఐ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేయకుండా సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: 'రాజకీయ జగడాలు కాదు.. సాగు జలాలు ఇవ్వాలి'


