BDK: చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీలో ఆదివారం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు చేరవేయాలనే సంకల్పంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వారు రాసిన రాజ్యాంగం వల్లే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తున్నాయని తెలిపారు
వార్తలు
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి


