హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన ముత్తంపేట గ్రామ సర్పంచ్

ASF: కాగజ్ నగర్ మండలం ముత్తంపేట గ్రామ సర్పంచ్ రాంటెంకి ఉష మోతిరామ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఆదివారం BRS నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. MLC దండే విఠల్ కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. MLC దండే విఠల్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. చేరిన వారిలో మాజీ ఉప సర్పంచ్ ధోని శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.