హైదరాబాద్: 28°C
వార్తలు

స్టేట్ టాపర్‌గా సాయి ప్రియ

MBNR: విజయ టైప్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థిని సాయి ప్రియ రాష్ట్ర స్థాయి టైప్‌రైటింగ్ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్స్ భూమిక, గోపీ ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. సాయి ప్రియ విజయం సంస్థకు గర్వకారణమని, ఇతర విద్యార్థులకు ఆదర్శమని తెలిపారు.