SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ కార్యాలయంలో రేపు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100కు నేరుగా ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
వార్తలు
'రేపు జడ్పీ కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం'


