SRPT: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే లక్ష్యంతోనే తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భవించిందని ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్ విక్రాంత్‌రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
' ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యం'


