SRPT: అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌ను కలిశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి సహకరించాలని ఎంపీ రాజేందర్‌ను కోరారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన 1,000 అడుగుల గ్రానైట్‌ను అందజేస్తానని ఈటెల గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
వార్తలు
'పెద్దమ్మ తల్లి ఆలయానికి సహకరించాలి'


