హైదరాబాద్: 28°C
వార్తలు

ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సులు

NZB: సిరికొండ మండలంలో ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో జూలై 13 నుంచి 15 వరకు మండలంలోని పలు గ్రామాల్లో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మండల ఇన్ఛార్జ్ ఉద్యాన అధికారి జిట్ట రోహిత్ తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ పథకాలు, సాగు విధానాలపై అవగాహన పొందాలని ఆయన కోరారు.