SRD: కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ప్రతి ఒక్కరికి నచ్చుతదని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ప్రజలతో నిరంతర అనుబంధం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి నచ్చుతది: జగ్గారెడ్డి


