సత్యసాయి: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై సినిమా థియేటర్లలో ఈ నెల 14 వరకు ప్రచార దృశ్యాలు తప్పక ప్రదర్శించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ప్రతి సినిమా ప్రారంభంలో, విరామ సమయంలో ఈ అవగాహన చిత్రాలను ప్రదర్శించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వార్తలు
థియేటర్లలో ‘ఎస్‌ఐఆర్’ ప్రచారం


