NZB: నియోజకవర్గంలో పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఆటోనగర్‌కు చెందిన మూడున్నరేళ్ల క్యాన్సర్ బాధిత చిన్నారి ఉమ్మే కుర్సుం చికిత్స కోసం నిమ్స్ రూ.5 లక్షల ఎల్‌ఓసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. పార్టీలకు అతీతంగా అవసరమైన పేదలకు వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్తలు
LOC చెక్కు అందజేసిన ఎమ్మెల్యే


