NGKL: లింగాల మండల కేంద్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను ఆదివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అరుణా రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. SIR పైన ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, ఈనెల 24వ తేదీ లోపు 100 శాతం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లింగాల తహసీల్దార్ వెంకటేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
SIR పరిశీలించిన అదనపు కలెక్టర్


