GNTR: అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అక్వేరియం ఏర్పాటు కానుంది. దీనికి ప్రభుత్వం భూమిని కేటాయించింది. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ప్రాంతీయ కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు. చేపల ప్రజనన కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులతో మత్స్య రంగానికి ప్రోత్సాహం లభించడంతో పాటు అమరావతి పర్యాటక ఆకర్షణగా మారనుంది.
వార్తలు
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాల అక్వేరియం


