హైదరాబాద్: 28°C
వార్తలు

కిమ్స్ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్య శిబిరం

KRNL: మాంటిస్సోరి పాఠశాలల స్వర్ణోత్సవాల సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీ నాగరాజు ప్రారంభించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చని ఆయన అన్నారు. శిబిరంలో డా.ఆనంద్ యాదవ్ ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.