హైదరాబాద్: 28°C
వార్తలు

'బాధిత దివ్యాంగురాలికి రూ.5 లక్షల పరిహారం, ఇల్లు'

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉన్మాది రాజ్ కుమార్ కిరాతక చర్యపై ప్రభుత్వ చీఫ్ విప్ డా. పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సీఐ, SIలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ నారాయణ రెడ్డి బాధిత దివ్యాంగురాలు మేఘనకు రూ.5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత వైద్యం ప్రకటిస్తూ పునరావాస చర్యలు చేపట్టారు.