హైదరాబాద్: 28°C
వార్తలు

MRO కొత్త కార్యాలయం మంజూరు

WNP: ఆత్మకూర్ పట్టణంలో నూతన తహశీల్దార్ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల రూపాయలు మంజూరైనట్లు MRO జి.కే.మోహన్ ఆదివారం తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పాత భవనం స్థానంలోని కొత్త భవనం నిర్మాణం చేస్తామన్నారు. భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు సహకరించిన మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి కృతజ్ఞతలు తెలిపారు.