హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ సీనియర్ నాయకుడు యూనిస్ ఖాన్ మృతి

ATP: గుత్తి కోట వీధిలో నివాసం ఉండే వైసీపీ సీనియర్ నాయకులు యూనికాన్ ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యూనిస్ ఖాన్ భౌతికకాయానికి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూరుబి, మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా పూలమాలవేసి నివాళులర్పించారు.