హైదరాబాద్: 28°C
వార్తలు

గోనాయో ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు

MBNR: గోనాయో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మొదటి, రెండో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మంజుల, స్థానిక ఎస్సై మల్లేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.